Back

గర్భిణీ స్త్రీ లకు నారాయణ సేవ



District:  
Srikakulam
Samithi:
Sundaram Mandir Samithi
Event Start Date:
09-Oct-2016
Event Start Time:
12.0.0.
Location:
GOVT HOSPITAL--RAJAM
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
Event End Date:
09-Dec-2020
Event End Time:
2.0.0.
Contact Person:
NARAYANA RAO
Contact Mobile No.:
9949541292
Contact Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                           ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో రాజాం లో ఉన్న సుందరం సత్యసాయి సేవా సమితి లో ఉన్న భక్తులు అందరూ కలిసి రాజాం ప్రభుత్వ అసుపత్రి కు తనిఖీ కు వచ్చిన గర్భిణీ స్త్రీ లు కు ప్రతీ నెల 9 వ తేదీన స్వామి వారి ప్రసాదం ను (నారాయాణ సేవ ) అందజేయడం జరుగుతుంది .ఈ కార్యక్రమం గత 34 నెలలు గా 200 మంది గర్భిణీ స్త్రీ కు   స్వామి వారి దయ తో స్వామి వారి ప్రసాదం (భోజనం ) అందజేయడం జరుగుతున్నదని సుందరం మందిరం వ్యవస్తాపకులు శ్రీ నారాయణ రావు గారు తెలియజేసిరి .ఈ సేవ లో నారాయణ రావు గారు , కన్వినర్ వెంకటేక్ గారు ,మందిరం సేవాదళ్ పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందిరి .





Invitation:



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved